టుడే న్యూస్ హైలైట్స్..

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024: డిజిటల్ విద్య మితిమీరితే ప్రమాదకరం-యూఎన్‌వో -ప్లాట్‌ఫామ్‌ ఫీజుతో జొమాటోకు రూ. 83 కోట్ల ఆదాయం -రెండోవన్డేలో భారత్‌పై

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024: డిజిటల్ విద్య మితిమీరితే ప్రమాదకరం-యూఎన్‌వో -ప్లాట్‌ఫామ్‌ ఫీజుతో జొమాటోకు రూ. 83 కోట్ల ఆదాయం -రెండోవన్డేలో భారత్‌పై 32పరుగులతేడాతో శ్రీలంక విజయం. అనుచితంగా ఉచితాలు ఇవ్వడం తప్పు-సీఎం రేవంత్.

-నేడు నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తనున్న అధికారులు. వయనాడ్‌లో ఇప్పటివరకు 385 మంది మృతదేహాల వెలికితీత. హిమాచల్‌లో వరదలు, 13 మంది మృతి, 40 మంది గల్లంతు, -బంగ్లాదేశ్‌లో మళ్లీ ఘర్షణలు, 100 మంది మృతి. ఏపీలో పంటనష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలు

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *