ముంబై -బెంగళూరు కు అతితక్కువ ధరలకే కొత్త విమాన సర్వీసులు

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024: ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌లైన్ భారత్‌కు మరో రెండు కొత్త సర్వీసులను ప్రకటించింది. ముంబై ,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024: ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌లైన్ భారత్‌కు మరో రెండు కొత్త సర్వీసులను ప్రకటించింది. ముంబై , బెంగళూరులకు ఈ కొత్త సర్వీసులు తక్కువ ధరలకే అందించనున్నారు. లైట్ ఫేర్ కేటగిరీలో ముంబై సెక్టార్‌లో టికెట్ ధర 19 రియాల్స్(రూ.424.5), బెంగళూరు సెక్టార్‌లో 33 రియాల్స్ (రూ.736.86). ఆఫర్ రేటులో 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ అలవెన్స్. అదనపు బ్యాగేజీ ఛార్జీలు వర్తిస్తాయి. https://www.salamair.com/en/

ముంబైకి వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయి. బెంగళూరుకు వారానికి రెండు సర్వీసులు ఉంటాయి. సెప్టెంబర్ 2 నుంచి ముంబైకి సర్వీసు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6 నుంచి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. https://www.salamair.com/en/

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *