“సన్న, చిన్న కారు రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త వ్యూహాలు అమలు చేయాలి” – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ M. కోదండరాం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 12,2025: వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఎమ్మెల్సీ...