నవరాత్రి సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్‌లో 131 కార్లను డెలివర్ చేసిన ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,15 అక్టోబర్, 2024: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన కార్లకు సంబంధించి, తెలంగాణలోని హైదరాబాద్ లో మెగా డెలివరీలను ప్రకటించింది. నవరాత్రి...