#WomenRights

సావిత్రీబాయి ఫూలే జీవిత పాఠాలు ప్రతి ఉపాధ్యాయురాలికి స్పూర్తి!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 3,2024: దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ఆడపిల్లల చదువుల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావులు సావిత్రీబాయి...