#GlobalWarmingEffects

అడవుల సంరక్షణకు అరుదైన ఒప్పందం..

వారాహి మీడియా డాట్ కామ్,ఆంధ్ర ప్రదేశ్, సెప్టెంబర్ 27, 2024:సమగ్ర అధ్యయనం, విజ్ఞానం, సహకారంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అటవీ శాఖలు భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి....