పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు నిరోధానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులు
వారాహి మీడియా డాట్ కామ్, సెప్టెంబర్ 27, 2024:విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక అటవీ, పర్యావరణ...