#StudentExcellence

టీసీఎస్ ఇన్‌క్విజిటివ్ 2024 హైదరాబాద్ ఎడిషన్‌లో విజేతలుగా నిల్చిన భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, ఆగా ఖాన్ అకాడెమీ విద్యార్థులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 14,2024: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (BSE: 532540, NSE: TCS) హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక ఫ్లాగ్‌షిప్ క్విజ్ పోటీ, టీసీఎస్ ఇన్‌క్విజిటివ్...