#GrandPuja

వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 3,2025: శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు....