కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట:ఉప ముఖ్యమంత్రి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్,నవంబర్7,2024: ‘గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని ఇష్టానుసారం నిర్వీర్యం చేసింది. పంచాయతీల్లో స్వపరిపాలన, సుపరిపాలనకు చోటు లేకుండా...