#WomensRituals

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ, చీర కానుక

వారాహి మీడియా డాట్ కామ్ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 30,2024:శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం పురూహూతిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించారు....