#SustainableForestry

చెట్లే మనిషి ఆనవాళ్లు: వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అనంతవరం, జూన్ 5,2025: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అనంతవరం గ్రామంలో...