Sri varahi amma

శ్రీవారాహి అమ్మ వారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి..?

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 25,2023:ఏడుగురు కన్యలలో ఒకరుగా శ్రీవారాహి అమ్మవారిని భావిస్తారు. ఆ ఏడుగురు ఎవరంటే..? బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి,ఇంద్రాణీ, చాముండి....