హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘విడాముయర్చి’ నుంచి ఎనర్జిటిక్ లిరికల్ సాంగ్ ‘సవదీక’ రిలీజ్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2024: అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం...