క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీ ‘దండోరా’ గ్రాండ్ రిలీజ్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 10, 2025: నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి...