#LiquorPriceHike

ఉత్పత్తి వ్యయం పెరిగింది – ధర సవరణకు అనుమతి కోరిన మద్యం సంస్థలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, మే 6,2025:మద్యం సరఫరా ధరల సవరణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని భారతీయ మద్యపానీయాల పరిశ్రమ...