పుణె ప్లాంట్‌ను భారీగా విస్తరించనున్న జీఈ ఏరోస్పేస్ – $14 మిలియన్ల (సుమారు ₹120 కోట్లు) కొత్త పెట్టుబడి ప్రకటన..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె, 20 నవంబర్ 2025: పుణెలోని తయారీ కేంద్రం పదో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికాకి చెందిన జీఈ...