#CivilSupplies

జేఎస్ గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: శ్రీమతి పేర్ని జయసుధ యజమానిగా ఉన్న జేఎస్ గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం...