#ChiranjeeviFamily

మా అమ్మ అంజనమ్మ క్షేమంగానే ఉన్నారు : మెగాస్టార్ చిరంజీవి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 22, 2025: మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ గారు ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి....