Technology

హైదరాబాద్‌లో జేఎల్ఎల్ భారీ విస్తరణ: 1.2 లక్షల చ.అడుగుల్లో నూతన కేంద్రం, 1,600 ఉన్నత ఉద్యోగాలు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 12, 2025: ప్రముఖ గ్లోబల్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ,పెట్టుబడి నిర్వహణ సంస్థ జేఎల్ఎల్ (JLL)...