సెన్సెక్స్ ఓపెనింగ్ బెల్: నష్టాల్లో స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 250 పాయింట్లు పతనం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్18,2023: సోమవారం స్టాక్ మార్కెట్ సూచీలు నష్ఠాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 0.24శాతంతో 163.08 పాయింట్లు తగ్గి 67,675.55 వద్ద...