పల్లెల అభివృద్ధే లక్ష్యం: పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘మాట-మంతి’..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ,డిసెంబర్ 10,2025:రాష్ట్రంలోని పల్లెలను దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా...