దేశవ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ వింటర్ క్యాంప్’ ప్రకటించిన ఇసుజు మోటార్స్ ఇండియా..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చెన్నై, డిసెంబర్ 5, 2025: ఉత్తమ సర్వీస్, యాజమాన్య అనుభవాన్ని అందించాలని ఇసుజు నిబద్ధతను పునరుద్ఘాటించాలనే నిరంతర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చెన్నై, డిసెంబర్ 5, 2025: ఉత్తమ సర్వీస్, యాజమాన్య అనుభవాన్ని అందించాలని ఇసుజు నిబద్ధతను పునరుద్ఘాటించాలనే నిరంతర ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా తన ఇసుజు D-మ్యాక్స్ పిక్-అప్స్,ఎస్‎యూవిల కొరకు దేశ-వ్యాప్త ‘ఇసుజు I-కేర్ వింటర్ క్యాంప్’ ను నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఈ సీజన్ లో సమస్యా-రహితమైన డ్రైవింగ్ అనుభవము కొరకు వినియోగదారులకు ప్రస్తుత ప్రయోజనాలు,నివారణాత్మక నిర్వహణ పరీక్షలు అందించడం ఈ సర్వీస్ క్యాంప్ లక్ష్యం.

‘ఇసుజు కేర్’ కార్యక్రమము అయిన, వింటర్ క్యాంప్ అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‎లెట్స్ లో డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 13, 2025 వరకు (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించబడుతుంనుంది. ఈ సమయములో, వినియోగదారులు తమ వాహనాల కోసం ప్రత్యేక ఆఫర్లు & ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

క్యాంప్ కు వచ్చే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు: –

ఉచిత 37-పాయింట్ సమగ్ర చెక్-అప్

లేబర్ పై 10% రాయితీ*

విడిభాగాలపై 5% రాయితీ*

ల్యూబ్స్ & ఫ్లూయిడ్స్ పై 5% రాయితీ*

రీటెయిల్ ఆర్‎ఎస్‎ఏ పై 20% రాయితీ*

ప్రోకేర్ పై 5%^

ఈడబ్యూ పై 10%^^

ఉచిత ‘రీజెన్’**

గమనిక- *షరతులు వర్తిస్తాయి. **బిఎస్VI వాహనాల కోసం మాత్రమే.

^ఆఫర్ బిఎస్VI, S-క్యాబ్, S-క్యాబ్ Z,D-మ్యాక్స్ మోడల్స్ కొరకు మాత్రమే. ^^ ఆఫర్ అక్టోబర్ 1, 2025 తరువాత కొనుగోలు చేసిన బిఎస్VI, S-క్యాబ్, S-క్యాబ్ Z,D-మ్యాక్స్ మోడల్స్ కొరకు మాత్రమే .

గమనిక- *షరతులు వర్తిస్తాయి.

వింటర్ క్యాంప్ ఆగ్రా, అహిల్యానగర్, అహ్మదాబాద్, అంబికాపూర్, బారాముల్లా, బరేలీ, బర్మేర్, బారుచ్, బాథిండా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిజనేర్, బిలాస్పూర్, కాలికట్, ఛత్రపతి సాంభాజి నగర్, చెన్నై, చిక్కమగళూరు, కోయంబతూర్, ఢిల్లీ, దిబ్రూఘడ్, దిమాపూర్, దుర్గాపూర్, ఎర్నాకుళం, గాంధీధాం, గురుగ్రాం, గువాహటి, హౌరా, హుబ్బళ్ళి, హైదరాబాదు, ఇండోర్ (2), జైగావ్, జైపూర్, జలంధర్, జమ్ము, జోధ్పూర్, కడప, కలబురగి, కర్నాల్, ఖమ్మం, కొల్హాపూర్, కోల్కత్తా, కొట్టాయం, కర్నూల్, లాతూర్, ఎల్‎బి నగర్ (హైదరాబాదు), లేహ్, లక్నౌ, లూధియానా, మధురై, మండి, మెహ్సానా, మొహాలి, ముంబై (నేరుల్ & బోరివలి), ముండ్రా, మైసూరు, నాగపూర్, నాసిక్, నెల్లూర్, నిజామాబాద్, నోయిడా, పాట్నా, పూణె, రాయ్‎పూర్, రాజమండ్రి, రాజ్‎కోట్, రత్నగిరి, సతారా, శివమొగ్గా, సీకర్, సిలిగురి, సోలాపూర్, సూరత్, థేని, త్రిస్సూర్, తిరునెల్వేలి, తిరుపతి, ట్రిచ్చి, తిరువనంతపురం, వడోదర, విజయవాడ మరియు విశాఖపట్నంలో ఉన్న ఇసుజు అధీకృత సర్వీస్ సదుపాయాల వద్ద నిర్వహించనుంది.

About Author