జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 7,2025: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 7,2025: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితా రాణి కి నామినేషన్ పత్రాలను అందజేశారు.
Read this also…Axis AMC Appoints Nandik Mallik to Lead Equity & Hybrid Strategies for Proposed SIFs
Read this also…BNHS and JSW Foundation Launch Documentary to Address Pigeon Overpopulation Crisis
ఇది కూడా చదవండి…ముమెంటం ఇండెక్స్ ఫండ్స్‌కు పెరుగుతున్న ఇన్వెస్టర్ల ఆసక్తి
Read this also…Momentum Index Funds Gain Popularity as Investors Embrace Factor Investing
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , నారా లోకేష్, బీజేపీ శాసనపక్ష నేత పి. విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ ఆయనకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కూటమి ఎమ్మెల్యేలు శ్రీ నాగబాబు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.