కలక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 5,2024:కళ్యాణ్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ గమనాన్ని సూచిస్తుంది.. కళ్యాణ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ 5ఏళ్ల పాలన నుండి కూడా మనం నేర్చుకోవలసింది ఉంది అన్నారు!!

ప్రభుత్వం ఏలా నడుచుకోకూడదో @ysjagan ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి అన్నప్పుడు అర్థం అయ్యింది.. అటువంటి అరాచకాల ఇక జరుగవు అని అర్థమయ్యింది..
ప్రతి పంచాయితీలో అడవులను పెంచడం.. ఆక్రమణలను తొలగించడం వంటివి.. చేస్తాం.. @ncbn గారి నేతృత్వంలో వ్యవస్థలను చేస్తాం అని, అంబేద్కర్ గారు ఆశించిన వ్యవస్థను నిర్మిస్తాం అన్నారు
అధికారులకు అండగా నిలబడతాం.. మా వల్ల కూడా తప్పులు జరిగితే నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పండి వాటిని సరిచేస్తాం..
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అధికారులకు అండగా నిలబడతా.. పూర్తిగా నిర్వీర్యం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే మనం పబ్లిక్ పాలసీలను మరింత పతిష్ట వంతంగా అమలుచేయాలి అని ముఖ్యమంత్రి @ncbn గారు సూచించారు అందుకు అవసరమైన పూర్తి సహకారం ఇస్తాను అన్నాను భరోసా ఇచ్చారు.