ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఫాక్ట్స్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 5,2024: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 5,2024: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది.
ఇప్పుడు అదే ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..?
ఇక్కడే అర్థమవుతుంది.. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను అస్త్రంగా వాడుతున్నారు. అయినా వాళ్ల కల్లబొల్లి కబుర్లు వినేంత అమాయకులు కాదు ప్రజలు. జనాలు అనీ చూస్తున్నారు.. అన్నీ గమనిస్తున్నారు..
ఇది కూడా చదవండి: జై జగన్ అంటున్న ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్ మొత్తం జగన్ వైపు..
Aslo read: You may eliminate tension and grief in this way.
ఇది కూడా చదవండి: దుఃఖాన్ని, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు ఇలా..
ఇది కూడా చదవండి: ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పాలిట విలన్ చంద్రబాబు..