అమేజాన్ ఫ్రెష్ ‘సూపర్ వేల్యూ డేస్’ తో కొత్త సంవత్సరంలో భారీ తగ్గింపు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, 31 డిసెంబర్ 2024: కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, అది పండగల సమూహాలను, శీతాకాలం హవాను,కొత్త ఆశలను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, 31 డిసెంబర్ 2024: కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, అది పండగల సమూహాలను, శీతాకాలం హవాను,కొత్త ఆశలను తీసుకొస్తుంది. అమేజాన్ ఫ్రెష్ వారి ‘సూపర్ వేల్యూ డేస్’ (1 నుంచి 7 జనవరి వరకు) తో, స్నాక్స్, బెవరేజెస్, పర్సనల్ కేర్, బేబీ కేర్, ప్యాంట్రీ నిత్యావసరాల పై 50% వరకు తగ్గింపు పొందవచ్చు.
డవ్, ఆశీర్వాద్, ఫార్ట్యూన్, హిమాలయ, నెస్లే వంటి నమ్మకమైన బ్రాండ్స్‌తో మీ ఇంటిని సీజన్‌కు సిద్దం చేసుకోండి. ఈ సరఫరా అదనపు ప్రయోజనాలను ఆస్వాదించడానికి, నిర్దిష్టమైన ఇంటి డెలివరీతో ఆర్డర్ చేయవచ్చు.

కొత్త కస్టమర్లకు, ఉన్న కస్టమర్లకు, ఈ ‘సూపర్ వేల్యూ డేస్’ ఆఫర్ల ద్వారా శీతాకాలం,పండగ సీజన్ కోసం గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్ కస్టమర్లు ఫ్లాట్ రూ. 400 క్యాష్ బ్యాక్ పైన అదనంగా రూ. 50 క్యాష్ బ్యాక్ తో పండ్లు ,కూరగాయలపై సీజన్ ఆఫర్‌ను పొందగలుగుతారు.
కొత్త కస్టమర్లకు మాంసం, సముద్ర ఆహారం, గ్రుడ్లు మీద ఫ్లాట్ రూ. 400 క్యాష్ బ్యాక్, అదనంగా రూ. 60 క్యాష్ బ్యాక్‌తో 45% వరకు తగ్గింపు లభిస్తుంది.
మీ శీతాకాలం సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చండి , 01 నుంచి 04 జనవరి వరకు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై అదనంగా 10% ఆదా పొందండి.