వర్ధమాన్ జైన్ టీటీడీ ట్రస్టులకు రూ.2.02 కోట్లు విరాళం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,నవంబర్ 23,2024: చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,నవంబర్ 23,2024: చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఆ మేరకు దాత డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

About Author