వివేకానంద స్వామి ఆన్ లైన్ క్విజ్ పోటీ రూ.37,000 నగదు బహుమతులు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 25,2023: యూట్యూబ్ లో ఉన్నటువంటి వివేకానంద బై వివేకానంద (ఇంగ్లీష్/హిందీ) చలనచిత్రంలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 25,2023: యూట్యూబ్ లో ఉన్నటువంటి వివేకానంద బై వివేకానంద (ఇంగ్లీష్/హిందీ) చలనచిత్రంలో ఉన్నటువంటి విషయాల పైన వివేకభారతి సొసైటీ వారు ఆన్లైన్ లో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి రూ.37,000 నగదు బహుమతులు అందజేయనున్నారు.

18-40 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. పేరు నమోదు చేసుకోవడానికి 7794011863 నంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ పంపగలరు.

About Author