కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ పద్మావతి అమ్మవారు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 20,2025: చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 20,2025: చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులను అనుగ్రహించి, భవ్యంగా వాహనసేవ నిర్వహించారు.

ఇది కూడా చదవండి...శ్రీ కపిలేశ్వర స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ భక్తి శోభితంగా

ఇది కూడా చదవండి...శ్రీనివాసమంగాపురంలో సింహ వాహన సేవలో ఆకట్టుకున్న చండ మేళం, కోలాటం

Read this also...Bharti AXA Life Insurance Secures Strategic Investment from 360 ONE Asset to Accelerate Growth

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 21న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షాన్ని పొందారు.

About Author