కడపలో కొత్త షోరూంను ప్రారంభించిన జోయాలుక్కాస్..

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 2024: కడపలో నవీకరించిన షోరూం గొప్ప పునః ప్రారంభోత్సవాన్ని ప్రకటించడానికి జోయాలుక్కాస్, వరల్డ్స్ ఫేవరెట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 2024: కడపలో నవీకరించిన షోరూం గొప్ప పునః ప్రారంభోత్సవాన్ని ప్రకటించడానికి జోయాలుక్కాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువలర్, గర్విస్తోంది. ఆధునిక షోరూం, లక్షలాది డిజైన్స్ తో కూర్చిన కలక్షన్స్.

సాటిలేని సదుపాయాలు,గొప్ప కస్టమర్ సర్వీస్ తో కూడిన సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని కేటాయించడానికి ఈ గొప్ప ప్రారంభోత్సవం బ్రాండ్ నిబద్ధతలో కొత్త అధ్యాయనం తెరిచింది.

వైభవోపేతమైన పునః ప్రారంభోత్సవాన్ని సంబరం చేయడానికి, గోల్డ్, డైమండ్స్, ప్రెషన్,సిల్వర్ జ్యువెలరీ అన్ని మజూరీ ఛార్జీలపై ప్లాట్ 50% ప్రారంభోత్సవపు డిస్కౌంట్ ను అందించడానికి జోయాలుక్కాస్ ఆనందిస్తోంది.

ఈ ప్రత్యేకమైన ఆఫర్ 14 జులై 2024 వరకు చెల్లుతుంది. సాటిలేని ధరలకు విలక్షణమైన జ్యువెలరీ కొనుగోలు చేయడానికి కస్టమర్స్ కోసం పరిపూర్ణమైన సమయం అందిస్తోంది.

పునః ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, జోయ్ అలూక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఇలా అన్నారు, “మేము కడపలో మా షోరూంను పునః ప్రారంభించడానికి ఆనందిస్తున్నాము. ఇప్పుడు ఇంతకు ముందు కంటే మరింత ఘనంగా ఉంది.

అద్భుతమైన డిజైన్స్ శ్రేణి,సేవలు, నాణ్యత పట్ల మేము చూపించిన అంకితభావాన్ని చూపించే పరిసరాలతో మా కస్టమర్స్ మెరుగైన షాపింగ్ అనుభవం పొందవచ్చు. ఈ గొప్ప ప్రారంభోత్సవాన్ని మాతో కలిసి సంబరం చేసుకోవడానికి, మా ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్స్ నుంచి అత్యధికంగా ప్రయోజనాలు పొందడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం.”

కడపలో పునరుద్ధరించిన షోరూం అభివృద్ధి చెందిన , సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం కేటాయించడానికి రూపొందించింది. అత్యుత్తమంగా ప్రతి ఆభరణం వివరాలను తయారు చేసిన శాశ్వతమైన క్లాసిక్స్ నుంచి సమకాలీన డిజైన్స్ వరకు విస్తృత శ్రేణి జ్యువెలరీని కస్టమర్స్ అన్వేషించవచ్చు. 14 జూన్ 2024 నుంచి జోయాలుక్కాస్ ను సందర్శించండి. ఈ సాటిలేని సంబరంలో భాగంగా ఉండండి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *