డాక్టర్ సంతోష్ కుమార్ సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వాతావరణ మార్పులపై చర్చ”

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2024: న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సీనియర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 19,2024: న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సీనియర్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ సింగ్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

పరిపాలన భవనంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ,డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలోని సాగు పద్ధతులు, విశ్వవిద్యాలయం చేపడుతున్న బోధన, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు,రూపొందించవల సిన ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చించారు.

About Author