ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భక్తుల నుంచి రూ.20 లక్షల విరాళం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఫిబ్రవరి 17,2025: శ్రీవారి భక్తులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.20 లక్షల విరాళం అందజేశారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఫిబ్రవరి 17,2025: శ్రీవారి భక్తులు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.20 లక్షల విరాళం అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెంకటరమణ రూ.10 లక్షలు విరాళంగా అందించగా, తిరుపతికి చెందిన శ్రీ సాధు పృథ్వీ కూడా రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మొత్తానికి సంబంధించిన డిడిలను తిరుమల అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వద్ద సోమవారం క్యాంప్ కార్యాలయంలో భక్తులు స్వయంగా అందజేశారు.

Read this also...Devotees Contribute ₹20 Lakh to SV Annaprasadam Trust

Read this also...Magellanic Cloud’s Motivity Labs Secures $6 Million IT Services Contract

టీటీడీ అధికారులు భక్తుల ఉదారతకు కృతజ్ఞతలు తెలిపారు.

About Author