తమిళ నటుడు అజిత్ కు దుబాయ్ లో తృటిలో తప్పిన కార్ ప్రమాదం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 7,2025: దుబాయ్‌లో కార్ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ స్పోర్ట్స్ కారు గోడను ఢీ కొన్నదిగోడను ఢీ కొట్టడంతో ట్రాక్‌పై గిర్రున

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 7,2025: దుబాయ్‌లో కార్ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ స్పోర్ట్స్ కారు గోడను ఢీ కొన్నదిగోడను ఢీ కొట్టడంతో ట్రాక్‌పై గిర్రున తిరిగిన కారువెంటనే స్పందించిన భద్రత సిబ్బంది ప్రమాదం జరిగిన కారు నుంచి వేరే కారులోకి అజిత్‌ను తరలించడందుబాయ్‌లో ఈ నెల 11,12 తేదీల్లో జరుగనున్న 24H దుబాయ్ 2025 రేసులో పాల్గొనేందుకు అజిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడుప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అజిత్.

About Author