మా అమ్మ అంజనమ్మ క్షేమంగానే ఉన్నారు : మెగాస్టార్ చిరంజీవి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 22, 2025: మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ గారు ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 22, 2025: మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనమ్మ గారు ఆరోగ్యం మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అంజనమ్మకి అస్వస్థత అంటూ మీడియాలో వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి గారు ఖండించారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Read this also...‘Megastar Chiranjeevi Dismissed Speculations About His Mother Anjanamma’s Health
ఇది కూడా చదవండి...హైదరాబాద్‌లో MG SELECT డీలర్‌గా జయలక్ష్మి మోటార్స్..
Read this also...‘MG SELECT Expands Luxury Automotive Retail with 12 New Dealer Partners Across India
https://x.com/KChiruTweets/status/1892921594688745968
‘మా అమ్మ ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్‌లో చేర్పించామని మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురయ్యారు. కానీ ఆమె ప్రస్తుతం క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ గారి ఆరోగ్యం గురించి ఎలాంటి రూమర్లను మీడియా ప్రచురించొద్దని మనవి చేసుకుంటున్నాను’ అని అన్నారు.

ఇది కూడా చదవండి...360 వన్ అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ ఆవిష్కరణ
Read this also...‘360 ONE Asset Unveils Gold ETF for Indian Investors