శ్రీ మురళీ నాయక్ వీర మరణం – జాతికి తీరని లోటు

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో

వారాహి మీడియా డాట్ ఆన్ లైన్ న్యూస్, మే 9,2025: ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రువులతో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ఇది కూడా చదవండి…రూ. 28 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు: మంత్రి పవన్ కళ్యాణ్

ఇది కూడా చదవండి…జమ్మూ కాశ్మీర్‌లో పలు చోట్ల డ్రోన్ల తో పాక్ దాడులు, తిప్పికొట్టిన భారత సైన్యం..

సత్యసాయి జిల్లాలోని కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసి, యుద్ధ భూమిలో అమరుడయ్యారు.

ఈ వీరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతి బాయికి, శ్రీరామ్ నాయక్ కి ,వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వారి కుటుంబానికి అండగా ఉంటుంది.

This is also read.. Lakshmi’s Salon & Academy Inaugurates First Branch in RK Puram, Kothapet, Hyderabad

This is also read..LG Electronics India Begins Construction of Third Manufacturing Facility in Sri City, Andhra Pradesh

About Author