పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: జగన్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 8,2025: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం దురదృష్టకరమని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి...పవన్ కుమారుడి గాయాలపై సీఎం చంద్రబాబు, కేటీఆర్ ట్వీట్లు
Read this also…Pawan Kalyan’s Son Mark Shankar Injured in Fire Accident in Singapore
ఇది కూడా చదవండి...హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ‘ది బేర్ హౌస్’ కొత్త స్టోర్ ప్రారంభం..
ఈ ఘటనపై స్పందించిన ఆయన “పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడినట్టు తెలిసి షాక్‌కి లోనయ్యాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చిన్నారి మార్క్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.