బడ్జెట్ 2025: ఏపీకి భారీ కేటాయింపులు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్‌లో అనేక ప్రధాన రంగాలకు విస్తృతంగా నిధులు ప్రకటించారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్‌లో అనేక ప్రధాన రంగాలకు విస్తృతంగా నిధులు ప్రకటించారు.

  • పోలవరం ప్రాజెక్టు కోసం ₹5,936 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.
  • ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో ₹5,12,157 లక్షలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నది.
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కు ₹3,295 కోట్లు,
  • విశాఖ పోర్టుకు ₹730 కోట్లు కేటాయించారు.
  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం ₹162 కోట్లు ప్రస్తావించారు.
  • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు ₹186 కోట్లు వేటాయించారు.
  • లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్లకు మద్దతుగా ₹375 కోట్లు మంజూరు చేశారు.
  • రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి ₹240 కోట్లు కేటాయించారు.
  • ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు రెండో దశ కోసం ₹242.50 కోట్లు అందించనున్నారు.

ఈ కేటాయింపులు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు విశేషమైన ప్రాధాన్యతనిస్తాయని అంచనా వేస్తున్నారు.

About Author