డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 10,2024: 2014లో రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 10,2024: 2014లో రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న పరిస్థితిలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.

సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని వెంటనే పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.

About Author