రేపటి నుంచి రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ సేల్స్

వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21,2024: రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి భారత దేశం మొదటి 50 MP సోనీ ఐ ఏం ఎక్స్ 890 కెమెరా ని ఆప్టికల్ ఇమేజ్ స్టేబులైజేషన్(ఓ

వారాహిమీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21,2024: రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి భారత దేశం మొదటి 50 MP సోనీ ఐ ఏం ఎక్స్ 890 కెమెరా ని ఆప్టికల్ ఇమేజ్ స్టేబులైజేషన్(ఓ ఐ ఎస్) తో విభాగం లో మొదట విడుదల చేసింది. అది 120hz అఅల్ట్రా స్మూత్ ఏమోలెడ్ డిస్ప్లే తో, 67 w సూపర్ వి ఓ ఓ సి తో 5000 mAh పెద్ద బ్యాటరీ తో ఉంటుంది. ఇది విభిన్నమైన ఫీచర్స్ అయిన ఎయిర్ గెస్చర్ ఫీచర్, 3 డి కూలింగ్ సిస్టమ్ తో ఉంటుంది.

రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి విభాగం లో మొదటి హారిజన్ గ్లాస్ డిజైన్ ని మెరుగుపరుస్తుంది. అది రెండు ఆశ్చర్యపరిచే రంగులలో అనగా గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ రంగులలో రెండు స్టోరేజ్ రకాలలో అనగా 19,999 రూపాయాలకి 8GB+128GB , 21,999 రూపాయాలకి 8GB+256GB అందుబాటులో ఉంటాయి.

మార్చి 19 సాయంత్రం 6 నుంచి ఎర్లీ బరద అమ్మకం మొదలవుతుంది. 22 మార్చి మధ్యాహ్నం 12 నుంచి లైవ్ కమర్షియల్ అమ్మకం realme.com & Amazon.in లో మొదలవుతుంది.

కొనుగోలుదారులు రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి (8GB+128GB) మీద 1000 రూపాయల తగ్గింపును బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు 2299 రూపాయల విలువ గల ఉచిత టి 300 బడ్స్ ని, 3 నెలల ఎలాంటి ఈ ఏం ఐ లేకుండా పొందవచ్చు.

రియల్ మీ నార్జో 70 ప్రో 5 జి(8GB+256GB) కోసం కొనుగోలుదారులు 2000 తగ్గింపు ని బ్యాంక్ ఆఫర్స్ ద్వారా పొందవచ్చు. వారు రియల్ మీ బడ్స్ టి 300 ని 2299 తగ్గింపు కి ఎలాంటి కరచు లేని ఈ ఏం ఐ ద్వారా పొందవచ్చు. హెచ్ డి ఎఫ్ సి, ఐ సి ఐ సి ఐ బ్యాంక్ కార్డ్స్ మీద బ్యానక ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. సూచించిన 18,999 రూపాయల ధర లో 1000 రూపాయల బ్యాంక్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి.. భారతదేశంలో పెరుగుతున్నసైబర్ ముప్పు..

ఇది కూడా చదవండి.. ప్రధాని మోదీ సందేశంపై ఎన్నికల సంఘం సీరియస్..

ఇది కూడా చదవండి.. Vivo T3 5G బుకింగ్స్ ప్రారంభం..

About Author