మహీంద్రా నూతన యుగం: విప్లవాత్మక సేల్స్ & సర్వీస్ అనుభూతి..!

వారాహి మీడియా డాట్ కామ్,ముంబై,ఫిబ్రవరి 11,2025: మహీంద్రా తమ వినియోగదారుల ప్రయాణాన్ని మరింత సమర్థవంతం, సాంకేతికతతో సమృద్ధిగా మార్చేందుకు హార్ట్‌కోర్ డిజైన్

వారాహి మీడియా డాట్ కామ్,ముంబై,ఫిబ్రవరి 11,2025: మహీంద్రా తమ వినియోగదారుల ప్రయాణాన్ని మరింత సమర్థవంతం, సాంకేతికతతో సమృద్ధిగా మార్చేందుకు హార్ట్‌కోర్ డిజైన్ సూత్రాన్ని ఆచరిస్తోంది. కంపెనీ ఎలక్ట్రిక్ ఆరిజిన్, ICE ఎస్‌యూవీల అమ్మకం, సేవల రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి నూతన తరం డీలర్‌షిప్‌లను ప్రవేశపెడుతోంది.

ఈ కొత్తతరం షోరూమ్‌లు కేవలం వాహన ప్రదర్శన స్థలంగా కాకుండా, వినియోగదారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా తీర్చిదిద్దబడుతున్నాయి.

మహీంద్రా షోరూమ్ – వినూత్న అనుభవాల వేదిక!
ప్రతీ వినియోగదారుని ఆకట్టుకునేలా INGLO ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఆర్కిటెక్చర్ , MAIA సాంకేతికతల ప్రదర్శన. సోనిక్ స్టూడియో ఎక్స్‌పీరియన్స్ – 1400 వాట్, 16 స్పీకర్ల హార్మన్ కార్డన్ డాల్బీ ఆట్మాస్ సౌండ్ సిస్టమ్. ప్రత్యేక నిపుణుల బృందం – లగ్జరీ, ప్రీమియం బ్రాండ్లకు చెందిన 500 మంది స్పెషలిస్టులు వ్యక్తిగతీకరించిన సలహాలు అందించేందుకు సిద్ధం

ఆఫ్టర్ సేల్స్ సేవల్లో విప్లవాత్మక మార్పులు
*ఈ-ఎస్‌యూవీలకు ప్రత్యేకమైన సర్వీస్ బేస్
*రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ (RVD) ద్వారా ముందుగా మరమ్మత్తులు గుర్తించే అత్యాధునిక వ్యవస్థ
*దేశవ్యాప్తంగా బ్యాటరీ రిపేర్ సెంటర్ల నెట్‌వర్క్
*400+ మహీంద్రా టెక్ నిపుణులు, MRV ఇంజినీర్ల మద్దతుతో అత్యుత్తమ సేవలు

CHARGE.IN – ఈవీ చార్జింగ్ అనుభూతికి కొత్త దశ!
*350+ నిపుణుల బృందం, ప్రత్యేక EV చార్జింగ్ సొల్యూషన్స్

*హోమ్ చార్జింగ్ నుంచి DC ఫాస్ట్ చార్జింగ్ వరకు సంపూర్ణ సేవలు Me4U యాప్ – కస్టమర్ అనుభూతిని మరింత మెరుగుపరిచే ఓనర్‌షిప్ ఎకోసిస్టమ్!
*రియల్-టైమ్ ఆర్డర్ ట్రాకింగ్, టెస్ట్ డ్రైవ్ బుకింగ్, వెహికల్ స్టేటస్
*భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న DC చార్జింగ్ నెట్‌వర్క్‌లో 50% అనుసంధానం

BE 6,XEV 9e వాహనాల 9 వేరియంట్ల బుకింగ్స్ ఫిబ్రవరి 14 ఉదయం 9:00 గం.లకు ప్రారంభం.ఇది కేవలం ఓ నూతన వాహనం కొనుగోలుకే పరిమితం కాదు, వినియోగదారులకు సాంకేతికత, అనుభవం, ప్రీమియం SUV లైఫ్‌స్టైల్‌కు నూతన ఒరవడి..

యూట్యూబ్ లింకు: https://youtu.be/9LffUELHeCI

మహీంద్రా ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీలకు సోషల్ మీడియా అడ్రెస్‌లు:

●        Brand websitehttps://www.mahindraelectricsuv.com/

●        Instagram: @mahindraelectricsuvs

●        Twitter (X): @mahindraeSUVs

●        YouTube: @mahindraelectricsuvs

●        Facebook: @mahindraelectricoriginsuvs

●        Hashtags: #UnlimitIndia #XEV9e #BE6 #MahindraElectricOriginSUVs

About Author