గిఫ్టింగ్ సీజన్ కోసం Amazon.in లో ‘హాలిడే టాయ్ లిస్ట్’ స్టోర్: బొమ్మలపై భారీ తగ్గింపు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, డిసెంబర్ 5,2025: పండగల టాయ్ గమ్యస్థానంగా హాలిడే టాయ్ లిస్ట్ 2025 ఎడిషన్ ను Amazon.in ప్రకటించింది. LEGO, బార్బీ, హాట్ వీల్స్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు, డిసెంబర్ 5,2025: పండగల టాయ్ గమ్యస్థానంగా హాలిడే టాయ్ లిస్ట్ 2025 ఎడిషన్ ను Amazon.in ప్రకటించింది. LEGO, బార్బీ, హాట్ వీల్స్, నెర్ఫ్, ఫన్ స్కూల్, మ్యాటెల్ గేమ్స్ సహా ప్రముఖ బ్రాండ్స్ లో 10 లక్షలు + బొమ్మల కలక్షన్ నుండి కూర్చిన 10,000కి పైగా డీల్స్ ను ఈ విస్తారమైన ఎంపిక కలిగి ఉంది.
హాలిడే టాయ్ లిస్ట్ ఎంపికలో బిల్డింగ్ సెట్స్, బోర్డ్ గేమ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్, రిమోట్-కంట్రోల్ వాహనాలు, బొమ్మలు, పజిల్స్,ఇంకా ఎన్నో ఉన్నాయి- చిన్న పిల్లలు, జూనియర్లు, వయోజనులు, యుక్త వయస్సులో ఉన్న వారికి ఇవి ఉపయోగకరమైనవి.
కొత్త ఆవిష్కరణలు, పరిమిత-ఎడిషన్ కలక్టిబుల్స్ కు ముందస్తు యాక్సెస్ తో పాటు హాలిడే సీజన్ తారా స్థాయిలో ఉన్న సమయంలో ప్రైమ్ సభ్యులు ఉచితంగా అదే రోజు,మరుసటి రోజు డెలివరీలను ఆనందించవచ్చు.

స్పాంజ్ బాబ్, డోరేమాన్, హలో కిట్టీ, స్మర్ఫ్స్, LEGO వెడ్ నస్ డే ,ఫార్ములా 1 కలక్టిబుల్స్, ఇన్ సైడ్ అవుట్, లిలో,స్టిచ్ సహా ఉత్తేజభరితమైన కొత్త క్యారక్టర్ కలక్షన్స్ ను ద హాలీడే టాయ్ లిస్ట్ చూపిస్తుంది, ఇంకా అన్ని వయస్సుల వారి కోసం యాక్షన్ రూపాలు, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్, పార్టీ సప్లైస్, ,బయట ఆడుకునే సామగ్రి కోసం ప్రత్యేకమైన విభాగాలతో ఎల్లప్పుడూ ఫేవరెట్లుగా నిలిచిన మార్వెల్, డిస్నీ ఫ్రోజెన్, స్టార్ వార్స్, హ్యారీ పాటర్, ట్రాన్స్ ఫార్మర్స్, పోకిమన్, పెప్పా పిగ్, పా పెట్రోల్ వంటివి కూడా దీనిలో లభిస్తాయి.