#AndhraEnergyRevolution

ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,10,250 కోట్ల భారీ పెట్టుబడి గ్రీన్ ఎనర్జీ రంగంలో..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, నవంబర్ 14, 2025:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి...